chhattisgarh: ఛత్తీస్‌గఢ్ లో ఓ వింత కేసు ఎదురైంది. తాను 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని హత్య చేశానని, అతను ఇప్పుడు కలలో వచ్చి హింసిస్తు్న్నాడంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బాలోద్ జిల్లాలో ఈ వార్త కలకలం రేపింది. సదరు వ్యక్తి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం, హత్యకు గురైన వ్యక్తిని పూడ్చి పెట్టిన స్థలం కోసం అధికారులు వెతుకులాట ప్రారంభించారు. బాలోద్ జిల్లాలోని కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియా అనే…