A Fan tried to steal the match ball in KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా గత శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్ల మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్లను 157 రన్స్ చేసింది. అనంతరం ముంబై 8 వికెట్లకు…
క్రికెట్ మైదానంలో కొన్నిసార్లు ఫన్నీ సీన్లు చూస్తుంటాం. వాటిని చూస్తే నవ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బంగ్లాదేశ్-జింబాబ్వే మధ్య జరిగిన నాలుగో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. జింబాబ్వే ఫీల్డర్లు వికెట్ త్రో కొట్టడానికి పడుతున్న విన్యాసాలను చూస్తే మరీ ఇంత చిన్నపిల్లల్లా ఉన్నారేంట్రా బాబు అని అంటారు. మిడిల్ గ్రౌండ్‌లో చేసిన ఫీల్డింగ్ చూసి మీరు కడుపుబ్బ నవ్వుకుంటారు. కాగా.. జింబాబ్వే ఫీల్డర్ల చిన్నపిల్లల చర్యల వీడియో సోషల్ మీడియాలో హల్…
Kuldeep Yadav bamboozles Jos Buttler with brilliant delivery: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023 సహా ఆపై భారత్ ఆడిన సిరీస్‌లలో సత్తాచాటాడు. ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్స్ పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో చోటుదక్కిన్చుకున్న కుల్దీప్.. అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. బంతితో…
పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో శనివారం జరిగిన ముడిబాంబు పేలుడులో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఆ పిల్లలు దానిని బంతి అని తప్పుగా భావించి ముడిబాంబును రోడ్డు పక్కన నుంచి తీయడంతో ఈ పేలుడు జరిగింది.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో వింత ఘటన జరిగింది. గ్లౌసెస్టర్‌షైర్ మరియు సోమర్‌సెట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మెన్ గ్రాంట్ రోలోఫ్‌సెన్ ఒక బంతిని రెండుసార్లు కొట్టాడు. కావాలని కాకుండా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు బంతి బ్యాట్ కు తగిలింది. ఈ మ్యాచ్‌లో గ్రాంట్ అర్ధ సెంచరీ చేశాడు.
Anchor Falls: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ లైన్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన ఫీల్డర్ నేరుగా మహిళా యాంకర్‌ను ఢీకొట్టడం నవ్వులు పూయించింది. బౌండరీ వద్ద రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఇలా జరిగింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారగా క్రికెట్ ఫ్యాన్స్ సరదా కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. Read Also: Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామన్న పుతిన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం…