Anchor Falls: యాంకర్‌పై పడిపోయిన ఫీల్డర్.. నవ్వులే నవ్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Falls: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ లైన్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన ఫీల్డర్ నేరుగా మహిళా యాంకర్‌ను ఢీకొట్టడం నవ్వులు పూయించింది. బౌండరీ వద్ద రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఇలా జరిగింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారగా క్రికెట్ ఫ్యాన్స్ సరదా కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు.
Read Also: Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామన్న పుతిన్
Also Read
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్-ఎంఐ కేప్‌టౌన్ జట్ల మధ్య మ్యా్చ్ జరిగింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో సామ్ కరన్ వేసిన 13వ ఓవర్లో డీప్ వికెట్ మీదుగా మార్కో జాన్సన్ కొట్టిన షాట్ బౌండరీవైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఫీల్డర్లు బంతిని ఆపేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో కోచ్‌లను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్ బౌండరీ వద్దే ఉంది. దీంతో నేరుగా యాంకర్‌ను ఫీల్డర్ ఢీకొట్టడంతో ఆమె బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. కానీ పెద్ద గాయం ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌పై సన్‌రైజర్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్ 20 ఓవర్లలో 171/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 19.3 ఓవర్లలో 172/8 పరుగులు చేసి విక్టరీ సాధించింది. మార్కో జాన్సన్ 27 బంతుల్లో 66 రన్స్ చేసి సన్‌రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
A collision in SA20.
Marco Jansen's knock will be remembered by her! pic.twitter.com/2sxbYd30LZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2023
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!