Crude Bomb Blast: బంతి అనుకుని బాంబుతో ఆడేందుకు యత్నం.. ఇద్దరు పిల్లలకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Children In Bengal Pick Up Crude Bomb Mistaking It For Ball, Injured: పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో శనివారం జరిగిన ముడిబాంబు పేలుడులో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఆ పిల్లలు దానిని బంతి అని తప్పుగా భావించి ముడిబాంబును రోడ్డు పక్కన నుంచి తీయడంతో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో గాయపడిన పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో భాంగోర్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
“ఇద్దరు పిల్లలు ముడి బాంబును బంతి అని తప్పుగా భావించారు, వారిలో ఒకరు దానిని తాకడంతో అది పేలింది. ఇంకా ఏవైనా బాంబులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి భద్రతా దళాలను ఆ ప్రాంతానికి పంపాం” అని ఒక అధికారి తెలిపారు. 8 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు చిన్నారులను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు.
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
Also Read: Viral Video: స్పెయిన్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు, వాటిపై జనాలు.. వీడియో వైరల్
ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు రాత్రిపూట క్రూడ్ బాంబులను విచక్షణారహితంగా ప్రయోగించారని, పోలీసులెవరూ కనిపించడం లేదని ఆరోపిస్తూ స్థానికులు ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నీలంజన్ శాండిల్య మాట్లాడుతూ.. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. కోల్‌కతాకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పోలింగ్ రోజున అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. జూన్ 15న నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!