తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం వర్తిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి ఆయన శనివారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, balka suman, mission bhageeratha, brs,
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరగుపల్లిలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ టీపీ షర్మిల పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హైద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు.