మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి మొదలవుతుంది.
Maruti Suzuki: పండగ సమయాల్లో వాహన కొనుగోలు చేయడం భారతీయులకు ఎప్పుడునుంచో ఉన్న అలవాటు. ఫెస్టివల్ సీజన్ సమయంలో కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం దీనికి ప్రధాన కారణం. దసరా, దీపావళి వంటి పండగల సందర్భంగా భారీగా అమ్మకాలు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, మారుతీ సుజుకీ ఇండియా 2025 జనవరి నెలలో ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. కొత్త సంవత్సరం ప్రారంభం, సంక్రాంతి పండగ, రిపబ్లిక్ డే సందర్భాలను పురస్కరించుకుని…
నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది.
Maruti Suzuki: దేశీయ అగ్రశ్రేణి కార్ మేకర్ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూయల్ పంప్ లోపం కారణంగా 16,000 యూనిట్లకు పైగా కార్లను రీకాల్ చేసింది. జూలై-నవంబర్ మధ్య అమ్ముడైన రెడు కార్లను రీకాల్ చేసింది. కార్లలో లోపాల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Maruti Suzuki Baleno Down Payment and EMI Calculator: భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ‘మారుతి బాలెనో’ ఒకటి. కంపెనీ జూన్‌లో 14,077 యూనిట్లను విక్రయించింది. మారుతి బాలెనో ఒక ప్రీమియం కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్. సరసమైన ధర, మంచి మైలేజ్, సూపర్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ కారణంగా ఇది సక్సెస్ అయింది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గత సంవత్సరం రిలీజ్ అయింది. అందులో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. అప్పటినుంచి ఈ కారు అమ్మకాలు…
చిన్న తరహా కార్లకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. పదిలక్షల లోపు ధర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడవుతుంటాయి. ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒకటి. బాలినో కార్లను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తయారైన ఈ కార్లకు డిమాండ్ ఉన్నది. 2015 అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కార్లు 2018 వరకు మూడేళ్ల కాలంలో 5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. Read: వింత సంప్రదాయం: అప్పటి…