Hyderabad Traffic: మహానగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌పై దృష్టి సారించారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సిటీ..
హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చేశారు. మూడు బృందాలుగా ఏర్పడి 3 జేసీబీల సాయంతో నాలుగు భవనాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుమతులు, సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మిస్తున్న బిల్డర్‌లకు ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.