Jagapathibabu : జగపతి బాబు హోస్ట్ గా జయంబు నిశ్చయంబురా అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీ సంస్థ జీ5లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా నాగార్జున వచ్చి హంగామా చేశాడు. ఎంత చేసినా షోకు పెద్దగా క్రేజ్ రావట్లేదు. దీంతో ఇద్దరు సంచలన దర్శకులను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. వారే ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా. వీరిద్దరూ ఒకే స్టేజిపై ఉంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఇద్దరి ఐడియాలజీ ఒకే…