Balakrishna : హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో కిరీకేర పంచాయతీ బసవనపల్లి వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని అభిమానులు రోడ్డుపై నినాదాలు…
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించగా, బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, తమన్ మ్యూజిక్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో…
ఒకప్పుడు ‘జై బాలయ్య’ అనేది నందమూరి అభిమానులు సరదాగా చెప్పుకునే మాట. ఇప్పుడు ‘జై బాలయ్య’ అనేది సెలబ్రేషన్స్ కే స్లోగన్ లా మారిపోయింది. ఏ హీరో ఫంక్షన్ జరిగినా, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా, ఎక్కడ పది మంది కలిసి కూర్చున్నా, ఏదైనా పబ్ కి వెళ్లినా తప్పకుండా వినిపించే ఒకేఒక్క స్లోగన్… ‘జై బాలయ్య’. ఇలాంటి సీన్ ఒకటి డల్లాస్ లో జరిగింది. ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’గా మారుతూ నందమూరి ఫాన్స్ రచ్చ…
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే… కాపీ క్యాట్ అని హేళన చేసినవారే ఇప్పుడు ఆయనకు బ్రహ్మ రధం కడుతున్నారు. ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నా థమన్ కృంగిపోకుండా నిలబడి విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవల థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఇక ఇటీవల థమన్ సంగీతం అందించిన అఖండ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అఖండ విజయంలో థమన్ పాత్రే ఎక్కువ ఉందంటే అతిశయోక్తి కాదు..…