Daaku Maharaaj : బాలయ్య ఫ్యాన్స్ పై కేసు నమోదు.. ఎందుకంటే..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘డాకు మహారాజ్’
- పాజివిట్ టాక్ తో పాటు కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది
- తాజాగా బాలయ్య ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించగా, బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, తమన్ మ్యూజిక్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అంతేకాదు పాజివిట్ టాక్‌ని పొందడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ‘డాకు మహారాజ్’ మూవీ రిలీజ్ రోజు జనవరి 12న రాత్రి సమయంలో కొందరు అభిమానులు థియేటర్ వద్దకు పొట్టేలును తోలుకొచ్చి.. బహిరంగంగా కత్తితో బలిచ్చి.. దాని రక్తం సినిమా పోస్టర్ పై చల్లారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించాడు. దీంతో వీడియో ని పరిశీలించి ఆర్సీపురం మండలం మచ్చారెడ్డిపల్లికి చెందిన శంకరయ్య, తిరుపతి కొర్లగుంటకు చెందిన రమేష్, చింతామణికి చెందిన సురేష్ రెడ్డి, బంగారు పాలెం కు చెందిన ప్రసాద్, పల్లె పట్టుకు చెందిన లోకేష్ బాబు గా గుర్తించారు. వారిపై జంతు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!