టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుది కూడా ఒకటి. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ తాండవం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ప్రస్తుతం అఖండ 2 మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అఖండ తాండవం రిలీజ్ అయిన వెంటనే.. మరోసారి ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ…