Home
Balayya Bhagavanth Kesari
Balayya Bhagavanth Kesari News
-
Balayya: అన్ని సెంటర్స్ లో భగవంత్ కేసరి మాస్ బ్యాటింగ్
నందమూరి నట సింహం బాలయ్య బాబు దసరా పండగని కొంచెం ముందే మొదలుపెట్టాడు. అక్టోబర్ 19 నుంచే నందమూరి అభిమానులకి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఈ పండగ నందమూరి అభిమానులకి చాలా ఏండ్లు గుర్తుంటాది ఎందుకంటే ఇది సాలిడ్ క్లాష్ లో కొట్టిన హిట్, అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి కొట్టిన హిట్. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ దసరా సీజన్ ని కమ్మేసింది. ఈ ఇద్దరి దెబ్బకి లియో సినిమా… -
Bhagavanth Kesari: అడవి బిడ్డకు 100 కోట్లు!
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్నాడు బాలయ్య. ఈ సినిమాలో అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరిగా కనిపించిన బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి, బాలయ్యని నెవర్ బిఫోర్ రోల్ లో చూపించింది. బ్యాడ్ టచ్ సీన్ లో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎన్ని సార్లు చూసినా తక్కువే అవుతుంది అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ మోడ్… -
Bhagavanth Kesari: భగవంత్ బాదుడు… హాప్ సెంచరీ కొట్టేశాడు!
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోష్‌లో వచ్చాడు బాలయ్య. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా కూడా బాలయ్య హిట్ ట్రాక్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్యను రెగ్యులర్ రొట్ట కొట్టుడు క్యారెక్టర్ లో కాకుండా… ఏజ్ కి తగ్గ పాత్రలో ఫ్రెష్ గా చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. డే వన్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్… -
Bhagavanth Kesari: చప్పుడు చాలా గట్టిగా చేసిండు…
నందమూరి నట సింహ బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాసరి పండగని ముందే తెస్తూ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చింది. తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బాలయ్య చేసిన భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంది. మార్నింగ్ షో నుంచి డీసెంట్ టాక్ బయటకి వచ్చింది, దీంతో… -
Bhagavanth Kesari: ఇంటర్వెల్ తర్వాత ఒక్క పావు గంట… పోలీస్ గెటప్ లో బాలయ్య ర్యాంపేజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు కలెక్ట్ చేసింది. రజినీ రేంజ్ ఏంటో చూపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ జైలర్ లుక్ లో రివీల్ అవ్వగానే థియేటర్స్ ఒక్కసారిగా ఎరప్ట్ అయ్యాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజినీ జైలర్ గెటప్ థియేటర్స్ పునాదులు కదిలించేలా చేసాయి. ఇప్పుడు ఇలాంటిదే తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి… -
Thaman: బాలయ్య మత్తు నుంచి బయటకి వచ్చి… గుంటూరు కారం ఘాటు చూపించు
థమన్ ఏ హీరోకి మ్యూజిక్ ఇచ్చినా అది సినిమాకి హెల్ప్ అవుతుంది, ఆ హీరోకి సూపర్ ఆల్బమ్ అవుతుంది. ఒక్క బాలయ్యకి మాత్రమే థమన్ మ్యూజిక్ ఇస్తే అదో సెన్సేషన్ అవుతుంది. అఖండ నుంచి స్టార్ట్ అయిన ఈ మాస్ కాంబినేషన్ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. భమ్ అఖండ అంటూ థియేటర్ అంతా ఊగిపోయింది అంటే థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అఘోర గెటప్… -
Bhagavanth Kesari: బాలయ్య… ఆ పాప శ్రీలీల కాదు కదా?
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రాయలసీమ దాటి తెలంగాణలో సింహం అడుగు పెడుతూ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటూనే బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకి… -
Bhagavanth Kesari: థమన్ బాదుడుకు బాక్సులు బద్దలవ్వాల్సిందే…
బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు… -
Balayya: భగవంత్ కేసరి ఇంత కాంపిటీషన్ లో కూడా సెంచరీ కొడతాడా?
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని… -
Bhagavanth Kesari: అదేంటి రాజా… హెచ్చరిక లేకుండా బాలయ్యని దించేసావ్
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఇటీవలే భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేసారు. తెలంగాణ యాసలో “నెలకొండ భగవంత్ కేసరి”గా బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే టీజర్ ఒక రేంజులో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఈసారి సింహం వేట మాములుగా ఉండదు అంటూ అనీల్…
తాజావార్తలు
-
Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ట్రెండింగ్
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!