Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత 51 గంటల్లో రైల్వే ట్రాక్ ను రైల్వే శాఖ పునరుద్ధరించింది. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొడంతో 275 మంది మరణించారు.
Odisha Train Accident: మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన పెను విషాదాన్ని నింపింది. 275 మంది ప్రయాణికులు మరణించారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇదిలా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డుతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Bullet Train: ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు రైలు ఎలా పట్టాలు తప్పింది అనే ప్రశ్న తలెత్తుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సమయంలో, దాని వేగం గంటకు 128 కిలోమీటర్లు.
Viral: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత హృదయవిదారక దృశ్యాలు బయటకు వస్తున్నాయి. వీటిని చూస్తే మనసు తరుక్కుపోతుంది. ఇలాంటి చిత్రాలను, వైరల్ వీడియోలను ఎవరు చూస్తున్నా, ఆ దేవుడు ఇలా ఎందుకు చేశాడనే ప్రశ్న పదే పదే వారి మదిలో మెదులుతోంది.
Pope Francis: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కాక ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వివిధ దేశాధి నేతలు, ప్రముఖులు మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు.