ఆడపిల్ల పుట్టిన తర్వాత చాలామందికి అనేక ఆలోచనలు వస్తాయి.. అందుకే పుట్టినప్పటి నుంచి డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.. దానికోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతుంటారు.. ప్లాన్ మెచ్యూరిటీ సమయం 21 సంవత్సరాలు. ఈ పథకంలో గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు.. కనీస పెట్టుబడి మొత్తం 250 రూపాయలు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది.. పన్ను మినహాయింపుతో అనేక బెనిఫిట్స్ ను అందిస్తుంది.. ఈ స్కీమ్‌లో…