నాని “టక్ జగదీష్” కరోనా పరిస్థితుల నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు యువ నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ చిత్రం గురించి ఈ యంగ్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశారు. Read Also :…