Home
Balakrishna
Balakrishna News
-
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య…!
నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది అనే వార్త చాలా రోజులుగా విన్పిస్తోంది.అయితే ఈ రూమర్లపై అటు బాలయ్య గానీ, ఇటు అనిల్ రావిపూడి గానీ స్పందించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతకుముందు వచ్చిన రూమర్లే నిజం కాబోతున్నాయట. త్వరలోనే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందట. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ బాబుతో మరో సినిమాను రూపొందించాలనుకున్నాడు అనిల్… -
నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేసిన ‘అఖండ’…!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బోయపాటి ఇందులో బాలయ్యను అఘోరిగా చూపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక బాలయ్య హావభావాలు, డైలాగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా బాలయ్య ‘అఖండ’ టైటిల్ రోర్… -
వికారాబాద్ అడవుల్లో బాలయ్య… ‘అఖండ’ కోసమే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఉగాది కానుకగా విడుదలైన ‘అఖండ’ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ ను అధిగమించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ‘అఖండ’ టీం వికారాబాద్ అడవుల్లో… -
యూట్యూబ్ లో ‘అఖండ’ హవా… రికార్డ్స్ సెట్ చేస్తున్న బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉగాది కానుకగా విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’కు ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభిస్తోంది. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ 15 మిలియన్ల వ్యూస్ ను దాటేసి… -
బాలకృష్ణ సినిమా కోసం లైబ్రెరీల బాట పట్టిన గోపీచంద్
‘క్రాక్’ సినిమాతో అటు రవితేజకు ఇటు చిత్ర పరిశ్రమకు ఊపు తెచ్చిన దర్శకుడు మలినేని గోపీచంద్. కరోనా తర్వాత నిస్సత్తువగా సాగుతున్న తెలుగు చిత్రపరిశ్రమకు ‘క్రాక్’ గొప్ప ఊపిరి పోసింది. ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకులను 50 శాతం ఆక్యుపెన్సీతో ఫుల్ చేసిన సినిమా ఇది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఇండియాలో తెలుగు చిత్రపరిశ్రమదే ముందడుగు. ఈ రోజున 80 సినిమాలు షూటింగ్ లో ఉన్నాయంటే వాటికి ‘క్రాక్’ ఇచ్చిన భరోసానే కారణం. ఇక విషయానికి వస్తే… -
అద్భుతంగా బీబీ3 టైటిల్ రోర్ వీడియో… ‘అఖండ’గా బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది. ‘బీబీ3’…
తాజావార్తలు
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!