బాలయ్య, అనిల్ రావిపూడి మూవీకి అత్యంత భారీ బడ్జెట్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ను చేయనున్నారు. అనిల్ ఇప్పటికే బాలయ్యకు కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అనిల్-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ బడ్జెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు పెట్టనున్నారట. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.75 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టులలో ఒకటి. ఇక అనిల్ రావిపూడి ఈ చిత్రంలో తన ట్రేడ్ మార్క్ కామెడీని, బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ ను ఎలివేట్ చేయనున్నారట. ప్రస్తుతం బోయపాటితో ‘అఖండ’ చిత్రం చేస్తున్న బాలయ్య తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఆ తరువాత అనిల్ రావిపూడి, బాలయ్య మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
Also Read
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
- Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tags
- anil ravipudi
- Balakrishna
తాజావార్తలు
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!