Home
Balakrishna
Balakrishna News
-
బాలకృష్ణతో శ్రుతిహాసన్!?
‘క్రాక్’తో ఈ ఏడాది హిట్ కొట్టాడు దర్శకడు మలినేని గోపీచంద్. రవితేజ నటించిన ఈ సినిమా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ కి మంచి ఊపును ఇచ్చింది. అందులో హీరోయిన్ శ్రుతిహాసన్. తన తాజా చిత్రం లోనూ శ్రుతిహాసన్ నే రిపీట్ చేయబోతున్నాడట మలినేని గోపీచంద్. ‘క్రాక్’ హిట్ తో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు గోపి. మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను,… -
బాలకృష్ణ సరసన ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు!
గతంలో ఇతరుల కథలను తీసుకుని సినిమాలు డైరెక్ట్ చేసిన మలినేని గోపీచంద్ ‘క్రాక్’ నుండి రూటు మార్చాడు. తానే తన చిత్రాలకు కథలను రాసుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ ఐడియాను తయారు చేసుకుని, రచయితల సహకారంతో దానిని డెవలప్ చేయిస్తున్నాడు. దాంతో కథ మీద గోపీచంద్ కు గ్రిప్ ఏర్పడటమే కాక, తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తీయగలుగుతున్నానా లేదా అనే జడ్జిమెంట్ కూడా షూటింగ్ సమయంలోనే వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే పని త్వరలో నందమూరి… -
నందమూరి మల్టీస్టారర్ గా బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమా!
రచయిత అనిల్ రావిపూడిలోని ప్రతిభను గుర్తించిన నందమూరి కళ్యాణ్ రామ్ అతన్ని ‘పటాస్’ మూవీతో దర్శకుడిని చేశారు. ఆ సినిమా చక్కని విజయం సాధించడంతో ఇక అనిల్ రావిపూడి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలానే నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అయిన అనిల్ రావిపూడి, ఆయనతో సినిమా చేసే ఛాన్స్ కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది. బాలయ్య – అనిల్ కాంబినేషన్ లో మూవీకి… -
‘అఖండ’కు బాలకృష్ణ పారితోషికం ఎంతంటే ?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్… -
బాలయ్య, అనిల్ రావిపూడి మూవీకి అత్యంత భారీ బడ్జెట్ ?
యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ను చేయనున్నారు. అనిల్ ఇప్పటికే బాలయ్యకు కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అనిల్-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ బడ్జెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ… -
ఆలస్యంగా బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీ …?
ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో భారీ హిట్ ను అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘క్రాక్’ కోవిడ్ సమయంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేనికి నిర్మాతల నుంచి, హీరోల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి… -
‘అఖండ’ డిజిటల్ విడుదలకు ఓటిటి భారీ ఆఫర్ ?
కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలోని చాలా థియేటర్లు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రాబోయే నెలల్లో విడుదల తేదీలను ప్రకటించిన భారీ బడ్జెట్ మూవీల నిర్మాతలు… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. బడా నిర్మాత సురేష్ బాబు కూడా తన హ్యాండ్ఓవర్లో ఉన్న థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే… -
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య…!
నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది అనే వార్త చాలా రోజులుగా విన్పిస్తోంది.అయితే ఈ రూమర్లపై అటు బాలయ్య గానీ, ఇటు అనిల్ రావిపూడి గానీ స్పందించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతకుముందు వచ్చిన రూమర్లే నిజం కాబోతున్నాయట. త్వరలోనే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందట. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ బాబుతో మరో సినిమాను రూపొందించాలనుకున్నాడు అనిల్… -
నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేసిన ‘అఖండ’…!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బోయపాటి ఇందులో బాలయ్యను అఘోరిగా చూపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక బాలయ్య హావభావాలు, డైలాగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా బాలయ్య ‘అఖండ’ టైటిల్ రోర్… -
వికారాబాద్ అడవుల్లో బాలయ్య… ‘అఖండ’ కోసమే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఉగాది కానుకగా విడుదలైన ‘అఖండ’ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ ను అధిగమించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ‘అఖండ’ టీం వికారాబాద్ అడవుల్లో…
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!