Boyapati : బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ మధ్య కాలంలో హిట్ కోసం పరితపిస్తున్నారు. చివరగా ఆయన రామ్ తో తీసిన స్కంద సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాలో ని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుకు బాబీ, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. Also Read : MAX : కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’…
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న “అన్స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్”…
Strange Incident : పాతబస్తీ మేకల్ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం రాత్రి నేల మీద పసుపు పై ఒక పాద ముద్ర ప్రత్యక్షమయ్యింది. స్వామి పూజ చేసుకుని దేవాలయంలోని సన్నిధానానికి రాత్రి 11.32గంటలకు చేరుకున్న బాలకృష్ణ అనే యువకుడు మొట్ట మొదట అక్కడ అమ్మవారి పాద ముద్ర ఉన్నట్లు గుర్తించాడు. ఒకే కాళు కు సంబంధించిన పాద ముద్ర మాత్రమే స్పష్టంగా ఉండడంతో…
Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఆయన తన కెరీర్లో 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.
Daku Maharaj : వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా NBK109. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయూ అంటూ బాలయ్య పక్కన హుషారుగా చిందులేసిన మలయాళ సోయగం హనీ రోజ్. ఈ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ కేరళ కుట్టీకి ఫేమ్ వచ్చినంత ఫాస్ట్గా ఛాన్సులు రాలేదు. అయితే ఆమె ఇప్పుడు ఏకంగా బాలయ్యతోనే కయ్యానికి సిఇద్దమైంది. అదేంటి అనుకుంటున్నారా? బాలయ్య డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే ఆమె తన సినిమాను రంగంలోకి దించుతోంది. అసలు విషయం ఏమిటంటే ప్రజెంట్ ఆమె చేతిలో…
గత కొద్దిరోజులుగా కిసిక్ సాంగ్ ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి గాను శ్రీ లీల ఈ స్పెషల్ సాంగ్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ కి ముందు ఆహాలో నందమూరి బాలకృష్ణ హౌస్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఆమె కనిపించనుంది నవీన్ పోలిశెట్టి శ్రీ లీల కలిసి హాజరైన తాజా ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్…
నందమూరి నటసింహం, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్గా ‘ఆదిత్య 999’ ఉంటుందని ఇప్పటికే బాలయ్య…
వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది. Also Read…