Unstoppable 2: భారతీయ చలనచిత్ర కీర్తి కిరీటానికి ‘తెలుగు పింఛం’… ప్రాంతీయ చలన చిత్రాల ప్రపంచవ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం… పెద్దమనసు తనానికి నిలువెత్తు ఖనిజం… చిరునవ్వుతో లోకాన్ని గెలవగలిగే రాజసం అతని నైజం… అవును నిజం… ప్రభాస్ అతని నామధేయం.. అంటూ బాహుబలి స్టార్ ను బాలకృష్ణ ఆహ్వానించడం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్‌కు ఓ కళ తెచ్చిందని చెప్పవచ్చు. అదీగాక, ప్రభాస్ తో బాలయ్య టాక్ షో రెండు ఎపిసోడ్స్ గా…
నందమూరి బాలకృష్ణకు మాస్ లో అంతలా ఫాలోయింగ్ ఉండడానికి కారణమేంటి అంటే, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఆయన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పరవశింప చేస్తుంటాయి. అందువల్ల మాస్ ఇట్టే ఆయనకు ఆకర్షితులయిపోతారు. సినిమాల్లోనే కాదు, బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ -యన్బీకే’ చూసినా ఆ విషయం ఇట్టే అర్థమై పోతోంది. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్…
నటసింహ నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెడుతూ ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్ నవంబర్ 4న దీపావళి కానుకగా ‘ఆహా’లో మొదలు కానుంది. ఈ ప్రోగ్రామ్ ను పరిచయం చేసే వేడుక గురువారం జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆహా’ భాగస్వామి అయిన అల్లు అరవింద్ ను ఉద్దేశించి, ” పొట్టివాడు గట్టివాడు” అని నవ్వుతూ అన్నారు. అయితే ఈ కార్యక్రమం అయిన తరువాత అక్కడకు…
బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య టాక్ షో చేయబోతున్నాడు. ‘అన్ స్టాపబుల్’ పేరుతో బాలకృష్ణ చేయబోతున్న ఈ షో గురించి ఆహా గురువారం అధికారికంగా ప్రకటించనుంది. ‘బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఆహా. వెండితెరపై బాలకృష్ణ చేసిన మ్యాజిక్ ని మించి బుల్లితెరపై ఈ మ్యాజికల్ షో ఉంటుందని ఆహా చెబుతోంది. Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ…
నందమూరి బాలకృష్ణ టాక్ షో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన టాక్ షోని చేస్తున్నాడు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్’ వర్నింగ్ టైటిల్ గా రాబోతున్న ఈ టాక్ షోలో అతిథులుగా మహామహులు పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా బాలయ్య టాక్ షో ఉందట. అందులో చిరుతో పాటు చరణ్ కూడా పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక ఈ టాక్ షో ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు,…