బాలకృష్ణ టాక్ షో అధికారిక ప్రకటన రేపే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య టాక్ షో చేయబోతున్నాడు. ‘అన్ స్టాపబుల్’ పేరుతో బాలకృష్ణ చేయబోతున్న ఈ షో గురించి ఆహా గురువారం అధికారికంగా ప్రకటించనుంది. ‘బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఆహా. వెండితెరపై బాలకృష్ణ చేసిన మ్యాజిక్ ని మించి బుల్లితెరపై ఈ మ్యాజికల్ షో ఉంటుందని ఆహా చెబుతోంది.
Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
Also Read
గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను అల్లు అరవింద్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్ చరణ్ పాల్గొంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్ షో ఉంటుందట. మరి ఇలాంటి రేర్ కాంబినేషన్స్ కలయికతో రాబోతున్న ఈ టాక్ షో నిజంగానే ‘బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అనిపించుకుంటుందేమో చూద్దాం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!