HBD Nandamuri Balakrishna: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో మాస్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ నేడు 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, తన తండ్రికి తగ్గ తనయుడిగా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాలయ్య బాబు డైలాగ్, యాక్షన్, కామెడీ, డాన్స్, పాటలు పాడడం అబ్బో.. ఇలా ఎన్ని చెప్పుకున్న తక్కవే. మొత్తానికి అయన…
Balakrishna : నందమూరి బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన కొడుకు మోక్షజ్ఞను కూడా పరిచయం చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. మోక్షజ్ఞ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు మోక్షజ్ఞ గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే తండ్రి బాలయ్య సినిమాలో మోక్షు కనిపించబోతున్నాడంట. క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు బాలయ్య ఒప్పుకున్నాడు.…
నందమూరి సీనియర్ హీరో బాలయ్యకు గత రెండేళ్లు బాగా కలిసివచ్చింది.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. అంతే కాదు 100 కోట్ల మార్క్ ను కూడా బాలయ్య అందుకున్నారు.. ఇక సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే వరుస సినిమాలులైన్ లో పెట్టాడు బాలయ్య. అందులో ప్రస్తుతం ఆయన 109వ సినిమా చేస్తున్నాడు. మెగా హీరోలతో వరుస సినిమాలు…
నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NBK 107 వర్కింగ్ టైటిల్ తో రూపిందున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలను అమాంతం పెంచేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా…