Balagam Actor Narsingam Died: చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది బలగం సినిమా. అప్పటివరకు కమెడియన్గా అందరినీ అలరించిన వేణు ఒక్కసారిగా ఈ సినిమా డైరెక్ట్ చేసి ప్రేక్షకులందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కించారు.…