ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ 70 నుంచి 90 రోజులు పడుతుంది. అది అత్యంత తక్కువ వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఒకానొక సమయంలో కేవలం 15 రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే, అది తెలుగులో ఏడాది ఆడడమే కాదు, కన్నడ, మరాఠీ భాషల్లో సైతం రీమేక్ అయింది. ఆ సినిమా మరేమిటో కాదు, రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్‌గా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. Also…
Katha Keli Teaser Released: ఒకప్పుడు ‘ఎంత మంచివాడవురా’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు తెరకెక్కించి నేషనల్ అవార్డు సైతం అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈసారి కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కథా కేళి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా టీజర్‌ను స్టార్…
ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర'కు ఇప్పుడు సీక్వెల్ తయారైంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరికృష్ణ ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు.
ప్రముఖ నటి రోజారమణి ఆధ్వర్యంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. 'లవకుశ' చిత్రంలో నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు దాదాపు 30 మంది బాల తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.