గత కొన్ని రోజుల నుంచి మంచి పనితీరు కనబరిచిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దెబ్బతిన్నాయి. వారాంతంలో పెద్ద షాక్ తగిలింది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ఇండెక్స్, హెవీవెయిట్ స్టాక్స్ రూపంలో “తీవ్రమైన” దెబ్బ తగిలింది. రిలయన్స్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్ తాత్కాలికంగా 1,100 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 22,450 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 75,017.82 పాయింట్లతో మొదట్లో కొంత కాలం…