మార్కెట్ లో డిమాండ్ ఉన్న బైకులలో బజాజ్ పల్సర్ ఒకటి. పల్సర్ బైకులను కొనేందుకు యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాగా స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ భారత మార్కెట్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది 2001 లో భారత్ లో రిలీజ్ అయ్యింది. 2026 లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ ప్రత్యేక సందర్భంలో బజాజ్ ఆటో కస్టమర్ల కోసం ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, కస్టమర్లు ఎంపిక చేసిన…