బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద త్రీ-వీలర్ తయారీదారుగా కొనసాగుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అడ్వాన్డ్స్ ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తోంది. తాజాగా బజాజ్ కంపెనీ ప్యాసింజర్, కార్గో వేరియంట్లలో బజాజ్ గోగోను విడుదల చేసింది. బజాజ్ గోగో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బ్రాండ్న
బజాజ్ సంస్థ కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ధర రూ.1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2025 బజాజ్ చేతక్ 35 సిరీస్ లాంచ్ చేసింది.. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక పెద్ద మార్పులను తీసుకువచ్చింది. కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.. కొత్త అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది, క�
విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈవీల విక్రయాల్లో దిగ్గజ కంపెనీలు టీవీఎస్, బజాజ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. విక్రయాల్లో ఇన్నాళ్లు టీవీఎస్ రెండో స్థానంలో ఉండగా.. సెప్టెంబర్‌లో బజాజ్ చేతక్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. గత నెలలో ఈవీల విక్రయాల్లో ఓలా అగ్రస్�
Bajaj CNG Bike Price and Mileage: సీఎన్‌జీ వేరియెంట్‌లలో మనం బస్సులు, కార్లు, ఆటోలను మాత్రమే చూశాం. ఇప్పటివరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ లేదు. అయితే రానున్న రోజుల్లో భారత మార్కెట్‌లోకి ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ రానుంది. ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ కంపెనీ నుంచి సీఎన్‌జీ బైక్ రానుందని సమాచారం
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం, ఆగస్టు 2017లో దిగ్గజ బ్రిటీష్ మోటార్‌సైకిల్ తయారీదారు ట్రయంఫ్, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల కోసం చిన్న నుంచి మధ్య స్థాయి సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లను రూపొందించడానికి భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్‌తో జతకట్టింది.
Hero MotoCorp hikes prices : వాహనదారులకు బాడ్ న్యూస్. మీరు బైక్ కొనాలనుకుంటున్నారా.. వెంటనే కొనేయండి లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. హీరో మోటో కార్ప్ బైకు ధరలను భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. అనేక స్టార్టప్ కంపెనీలతో పాటు ఇప్పటికే దేశంలో వాహనాలను తయారు చేస్తున్న ప్రసిద్ధ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. దీశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చే�