Bajaj Scooter: బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. అనేక స్టార్టప్ కంపెనీలతో పాటు ఇప్పటికే దేశంలో వాహనాలను తయారు చేస్తున్న ప్రసిద్ధ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. దీశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చేతక్ వాహనాలను విక్రయిస్తుండగా, ఇప్పుడు మరో 12 నగరాల్లో బజాజ్ చేతక్ వాహనాలను విక్రయించాలని నిర్ణయించింది. కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై, నగరాల్లో బుకింగ్స్ ప్రారంభించింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని బుక్ చేసుకున్నవారికి నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో వాహనాన్ని డెలివరీ చేయనున్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని పెంచేందుకు రూ. 300 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు బజాజ్ పేర్కొన్నది.
Read: Indian Army: మోకాళ్లలోతు మంచులో…ప్రాణాలకు తెగించి పహారా…
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Tags
- Bajaj
- Electric Vehicles
- EV
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..