Ponniyin Selvan: బాహుబలి.. ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. చారిత్రక సినిమాలు ఇలా ఉంటాయి అని రుజువు చేసింది. రాజులు, రాజుల పగలు, రాజుల వ్యూహాలు , రాజుల ఆహార్యం ఇలా ఉంటుందని చూపించింది.
12ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12ఏళ్ల తర్వాత తన సొంతూరు మొగల్తూరు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పోటెత్తారు.
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. అప్పటి నుంచీ సినీఫ్యాన్స్ ‘బాహుబలి-2’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారి ఆసక్తికి…
Baahubali 3 : ట్రెండ్ సెట్టర్, గేమ్ ఛేంజర్, భారతీయ సినిమాకు గర్వకారణం… ఈ మూవీ టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చేసింది. సినిమాతో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ పీక్స్ లో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తో పాటు ఇతర నటీనటులందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అందరూ Baahubali 3 కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రాజమౌళి కాంబోలో…
తెలుగువారిలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ గురించిన ముచ్చటే సాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందా అని గత సంవత్సరం నుంచీ కాచుకున్న కళ్ళు, విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరింత విప్పారుతున్నాయి. ఇదిలా ఉంటే 2009లో జనం ముందు నిలచిన హాలీవుడ్ మూవీ ‘అవతార్’కు పార్ట్ 2 గురించిన ముచ్చట అప్పటి నుంచే సాగుతోంది. చిత్ర దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ సినిమా విడుదలను ఇప్పటికి ఎనిమిది సార్లు…