టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ అంటే రాజమౌళి, ప్రభాస్ దే. ఇప్పటికే వీరి కలయికలో ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సీరీస్ వచ్చి ఘన విజయం సాధించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చాలా సంవత్సరాల క్రితమే భారీ అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ బ్లాక్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు రాజమౌళితో…
‘బాహుబలి’, ‘ది ఘాజి ఎటాక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, టాలీవుడ్ లలో పలు భారీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రానా ఓ సూపర్ హీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఇండియాలో ‘బాహుబలి’ అలాగే అమెరికాలో ‘స్టార్ వార్స్” అని అన్నాడు. ఆయన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి : ది బిగినింగ్” విడుదలై ఆరు సంవత్సరాలయింది. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2015 జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకూ టాలీవుడ్ కు ఉన్న పరిమితులన్నీ తెంచేసి, ఇక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించగల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా…
మేగ్నమ్ ఓపస్ మూవీ బాహుబలి -2 అనేక అంశాలలో దేశ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా ప్రాంతీయ చిత్రాల రికార్డుల విషయానికి వచ్చే సరికీ ఖచ్చితంగా నాన్ బహుబలి అని దర్శక నిర్మాతలు, ట్రేడ్ వర్గాలు మెన్షన్ చేయడం అనేది సాధారణమై పోయింది. బాహుబలి, బాహుబలి -2 చిత్రాలకు సంబంధించిన కొన్ని రికార్డులను క్రాస్ చేయడం ఎవరి వల్లా కాదనీ తేలిపోయింది. అయితే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ తాజా…