పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన సినిమా బద్రి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న టైమ్ లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా బద్రి. 2000లో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ చెప్పిన ‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్ అయితే ఏంటి అన్నటువంటి డైలాగ్స్ యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకువచాయి. పవర్ స్టార్…
Ameesha Patel : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషాపటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆమె తెలుగు వారికి కూడా సుపరిచితురాలే.
దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ నటి అమీషా పటేల్ ట్విట్టర్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయనతో కలిసి ఉన్న పలు చిత్రాలను షేర్ చేసుకుంటూ “హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఫైజల్ పటేల్… లవ్ యూ… చాలా అద్భుతమైన సంవత్సరం” అంటూ ట్వీట్ చేసింది. Read…