అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా ఈ హనుమాన్ సినిమా నటి అమృత అయ్యర్ నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన లభించింది. గతంలో రిలీజ్ చేసిన ‘బచ్చల మల్లి’ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్, నేడు…
BachhalaMalli : హీరో అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న సినిమా ” బచ్చల మల్లి “. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరక్కేక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో నరేష్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. తాజాగా బచ్చల మల్లి సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ను విడుదల…