BachhalaMalliTeaser : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేసింది.
- మరో సినిమా ఫినిష్ చేసిన అల్లరి నరేష్
- సుబ్బు దర్శకత్వంలో వస్తున్న బచ్చల మల్లి
- డిసెంబరు 20న రిలీజ్ కానున్న బచ్చల మల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా ఈ హనుమాన్ సినిమా నటి అమృత అయ్యర్ నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన లభించింది. గతంలో రిలీజ్ చేసిన ‘బచ్చల మల్లి’ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్,
Also Read
- Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
- Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
నేడు ఈ సినిమా టీజర్ అమీర్ పెట్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్ ఆద్యంతం మాస్ యాక్షన్ నేపథ్యంలో 1990 లో సాగే ఈ కథలో అల్లరి నరేష్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఇక ‘నేను ఎవ్వరి కోసం మారను నాకు నచ్చినట్లు నేను బతుకుతా’ వంటి డైలుగ్స్ అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. సోలోబ్రతుకె సో బెటర్ సినిమాతో ఆకట్టుకున్న సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతున్న నరేష్ కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, హిట్టు కొడుతున్నాం అని అన్నారు నిర్మాత రాకేష్ దండు. నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు నుంచి నేర్చుకున్న పాఠం నుండి ఈ బచ్చలమల్లి చేశాను అని అన్నారు దర్శకుడు. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ కు చిత్ర హీరో అల్లరి నరేష్ ట్రాక్టర్ లో రావడం కోసమేరుపు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
తాజావార్తలు
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
-
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!