Anand Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి .. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇక అన్న స్టార్ డమ్ ను పట్టుకొని తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాలోకి రావడం ఎవరి వలన వచ్చినా.. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిలబడడం చాలా ముఖ్యమని తెలుసుకున్న ఆనంద్..