రాయ్ పూర్ లో హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒక కోతి చనిపోగా.. పిల్ల కోతి మాత్రం తన తల్లిని ఏమాత్రం వదలకుండా గట్టిగా అలానే పట్టుకుంది. దీంతో ఈ దృశ్యం అక్కడి చూపరులను కట్టిపడేసింది. Read Also: Bhopal Student’s Death: దారుణం.. కానిస్టేబుళ్ల దాడిలో విద్యార్థి మృతి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్ గౌరేలా-పెంద్రా-మార్వాహి (జిపిఎం) జిల్లాలోని పెంద్రా-గౌరేలా ప్రధాన రహదారిపై ఒక తీవ్ర భావోద్వేగ దృశ్యం దానిని చూసిన ప్రతి…