Diaper Changing Tips: కొత్తగా తల్లిదండ్రులైన వారి జీవితంలో పిల్లలతో పాటు డైపర్లు కూడా భాగం అయ్యాయి. చిన్నారులను ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే కచ్చితంగా వారితో పాటు డైపర్లు అనేవి ముఖ్యంగా తీసుకెళ్లాల్సిందే. ఈ రోజుల్లో డైపర్లు లేకపోతే ప్రయాణాలు కూడా ఉండవు అనే స్థితికి వెళ్లిపోయింది. ఇంతలా చిన్నారుల జీవితంలోకి చొచ్చుకెళ్లిన డైపర్లు.. వారికి మంచే చేస్తాయా.. వాటితో పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదా అంటే… దానికి సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: CM…