ఈమధ్య కాలంలో బంగారం అక్రమ రవాణా చెయ్యడం ఎక్కువైంది.. దేశంలోని ఏదొక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. నిన్న హైదరాబాద్ లోని భారీగా బంగారాన్ని సీజ్ సంగతి తెలిసిందే.. ఈరోజు ముంబైలో కోటి రూపాయల విలువ కలిగిన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.. కోటి రూపాయలకు పైగా విలువైన రెండు కిలోల బంగారం డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.. ముంబై కస్టమ్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం డస్ట్ రూ. 1,05,27,331 విలువ చేసే అండర్‌గార్మెంట్స్‌లో…