ఒక స్టార్ హీరో నటించిన హిట్ సినిమా రేంజ్ హంగామాని… ఒక చిన్న సినిమా క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అన్ని పనులు పక్కన పడేసి చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీని పెద్ద హిట్ చేసే పనిలో పడ్డారు. గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా…