ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హార్దిక్ పాండ్యా (32 నాటౌట్), జడేజా (35), కోహ్లీ (35) రాణించారు.
19వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 141-4. రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. జడేజా (35), హార్దిక్ పాండ్యా (27) క్రీజులో ఉన్నారు.
18వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 127-4. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. జడేజా (34), హార్దిక్ పాండ్యా (14) క్రీజులో ఉన్నారు.
17వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 116-4. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. జడేజా (24), హార్దిక్ పాండ్యా (14) క్రీజులో ఉన్నారు.
16వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 107-4. దహానీ వేసిన ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. జడేజా (22), హార్దిక్ పాండ్యా (11) క్రీజులో ఉన్నారు.
15వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 97-4. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. జడేజా (19), హార్దిక్ పాండ్యా (7) క్రీజులో ఉన్నారు.
89 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. నసీమ్ షా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (18) అవుట్
14వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 89-3. దహానీ వేసిన ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. జడేజా (18), సూర్యకుమార్ (18) క్రీజులో ఉన్నారు.
13వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 83-3. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. జడేజా (16), సూర్యకుమార్ (15) క్రీజులో ఉన్నారు.
12వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 77-3. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. జడేజా (15), సూర్యకుమార్ (10) క్రీజులో ఉన్నారు.
11వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 69-3. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. జడేజా (9), సూర్యకుమార్ (8) క్రీజులో ఉన్నారు.
10వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 62-3. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. జడేజా (8), సూర్యకుమార్ (2) క్రీజులో ఉన్నారు.
53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత్.. మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (35) అవుట్
9వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 53-2. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. జడేజా (1), కోహ్లీ (35) క్రీజులో ఉన్నారు.
8వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 50-2. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. జడేజా (0), కోహ్లీ (33) క్రీజులో ఉన్నారు.
50 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్.. మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (12) అవుట్
ఏడో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 41-1. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. రోహిత్ (5), కోహ్లీ (31) క్రీజులో ఉన్నారు.
ఆరో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 38-1. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. రోహిత్ (4), కోహ్లీ (29) క్రీజులో ఉన్నారు.
ఐదో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 29-1. దహానీ వేసిన ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. రోహిత్ (4), కోహ్లీ (24) క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 23-1. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. రోహిత్ (3), కోహ్లీ (19) క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 15-1. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. రోహిత్ (2), కోహ్లీ (12) క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 10-1. దహానీ వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. రోహిత్ (1), కోహ్లీ (8) క్రీజులో ఉన్నారు.
తొలి ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 3-1. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. రోహిత్ (1), కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు.
తొలి ఓవర్‌లోనే భారత జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. నసీమ్ షా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు.
19.5 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 147 పరుగులకు ఆలౌటైంది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దహానీ (16) అవుట్
19 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 136-9. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. రెండు వికెట్లు కూడా పడ్డాయి. దహానీ (8), హరీస్ రౌఫ్ (10) క్రీజులో ఉన్నారు.
128 పరుగుల వద్ద పాకిస్థాన్ 9వ వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో నసీమ్ షా (0) అవుట్
128 పరుగుల వద్ద పాకిస్థాన్ 8వ వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ (10) అవుట్
17 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 114-6. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. హరీస్ రౌఫ్ (10), షాదాబ్ ఖాన్ (6) క్రీజులో ఉన్నారు.
114 పరుగుల వద్ద పాకిస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్ (1) అవుట్
17 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 114-6. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. నవాజ్ (1), షాదాబ్ ఖాన్ (6) క్రీజులో ఉన్నారు.
112 పరుగుల వద్ద పాకిస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో అసిఫ్ అలీ (9) అవుట్
16వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 111-5గా ఉంది. ఈ ఓవర్‌ను చాహల్ వేశాడు. ఈ ఓవర్లో పాకిస్థాన్ 8 పరుగులు సాధించింది.
15వ ఓవర్ ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 103-5గా ఉంది. ఈ ఓవర్‌ను హర్ధిక్ పాండ్యా వేయగా మొదటి బంతికే రిజ్వాన్‌ను పెవిలియన్ పంపించేశాడు. ఆ తరువాత మూడో బంతితో ఖుష్‌దిల్ షాను ఔట్ చేశాడు. ఈ ఓవర్లో పాకిస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు సాధించింది.
14వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కొర్ 96-3గా ఉంది. అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 6 పరుగులు పాకిస్థాన్ ఖాతాలోకి చేరాయి. రిజ్వాన్ (43), ఖుష్దిల్ షా (2)క్రీజులో ఉన్నారు.
13 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 90-3. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (38), ఖుష్దిల్ షా (1) క్రీజులో ఉన్నారు.
87 పరుగుల వద్ద పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్ (28) పరుగులకు అవుట్
12 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 87-2. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (36), ఇఫ్తికార్ అహ్మద్ (28) క్రీజులో ఉన్నారు.
11 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 76-2. జడేజా వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (35), ఇఫ్తికార్ అహ్మద్ (18) క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 68-2. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (29), ఇఫ్తికార్ అహ్మద్ (16) క్రీజులో ఉన్నారు.
9 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 63-2. జడేజా వేసిన ఈ ఓవర్‌లో 4 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (26), ఇఫ్తికార్ అహ్మద్ (14) క్రీజులో ఉన్నారు.
8 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 59-2. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (24), ఇఫ్తికార్ అహ్మద్ (13) క్రీజులో ఉన్నారు.
7 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు 51-2. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (22), ఇఫ్తికార్ అహ్మద్ (7) క్రీజులో ఉన్నారు.
అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (20 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (1) క్రీజులో ఉన్నారు.
42 పరుగుల వద్ద పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఫకార్ జమాన్ (10) అవుట్
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (9 నాటౌట్), ఫకార్ జమాన్ (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
అర్ష్ దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో 4 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ (7 నాటౌట్), జమాన్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. బాబర్ ఆజమ్ వికెట్‌ను పాకిస్థాన్ జట్టు కోల్పోయింది. రిజ్వాన్ (3 నాటౌట్), ఫకార్ జమాన్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
15 పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ (10) అవుట్
అర్ష్ దీప్ సింగ్ రెండో ఓవర్ బౌలింగ్ చేశాడు. పాకిస్థాన్ ఈ ఓవర్‌లో 8 పరుగులు చేసింది. రిజ్వాన్ (2 నాటౌట్), బాబర్ ఆజమ్ (10 నాటౌట్) క్రీజులో ఉన్నారు.