MG Windsor EV: గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ కంపెనీల కారుల సేల్స్ ను అధిగమిస్తూ, ఎంజీ మోటార్స్ తమ ఎంజీ కామెట్, ఎంజీ జెడ్‌ఎస్, ఇంకా విండ్సర్ ఈవీ మోడళ్లతో మార్కెట్లో తన ప్రత్యేకతను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఎంజీ విండ్సర్ ఈవీ అమ్మకాల్లో టాప్