బాహుబలి, భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. కానీ ఇది పాత సినిమాలా కాదు ఒక కొత్త సినిమాలా, అన్నీ రీ డిజైన్ చేసి ఎక్స్ పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్‌ని మన కళ్లముందుకి తీస్కోస్తున్నాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌లో ఫైర్…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్, ట్రైలర్ కు భారీ…
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కాంతార భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 720 కోట్లకు పైగా…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.…
కల్కి 2898 ఏడీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన ఆరడుగుల కటౌట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఒక రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ తన ప్రజెన్స్ చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఇయర్ ఎండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికే రాజా సాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ ఎనౌన్స్…
గత కొన్ని ఏళ్లుగా థియేటర్స్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది రీ రిలీజ్ ఫీవర్.. గతంలో సూపర్ హిట్స్ అయిన “మురారి”, “జల్సా”, “ఖుషి”, “దూకుడు”, “మగధీర”, “జగదేక వీరుడు అతిలోక సుందరి” లాంటి సినిమాలు మళ్లీ స్క్రీన్స్ మీదకు వచ్చి, యూత్‌ని, ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచాయి. హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఈ ఫ్యాన్ బేస్‌ని గమనించిన మేకర్స్ ఇప్పుడు మరో లెవెల్‌కి వెళ్తున్నారు. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రీ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు మాత్రం రెండు…