రామ నామాన్ని శరీరమంతా శాశ్వతమైన పచ్చబొట్లుగా వేయించుకునే రామనామీల తెగ మాది అని గులారామ్ పేర్కొన్నారు. ఈ తెగలో ఉదయం పలకరింపు రామ్-రామ్ అంటూ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రోజంతా ఏ పని చేసినా రామనామాన్ని స్మరిస్తారు.
Ayodhya Ram Mandir : రాంలాలా జీవితం నేడు అయోధ్యలోని రామాలయంలో పవిత్రం కానుంది. ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ప్రాచీన విశ్వాసం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనం కూడా.
Ayodhya Ram Mandir : ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలా పవిత్రోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Ayodhya Ram Mandir : భారత్‌తో పాటు అమెరికాలో కూడా రామమందిర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో 25 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం న్యూజెర్సీలోని మన్రోలోని ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయానికి చేరుకుంది.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర కొందరు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు కార్లతో భారీ ర్యాలీలు తీశారు.
Ayodhya Ram Mandir : ఈరోజు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక అతిథులు వచ్చారు.
ఇవాళ అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉండడంతో నిన్న (ఆదివారం) ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి నమూనా రామ మందిరాన్ని సూక్ష్మ కళాకారుడు సున్నపు అశోక్ తయారు చేశాడు.. రోజుకు గంట చొప్పునా 20 రోజుల పాటు శ్రమించి మినీ రామ మందిరాన్ని నమూనాను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.