యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది.. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తున్నట్టు ప్రకటించింది.. ఇక, సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 20, 2022 నుంచి అంటే ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు మారిన విధానాన్ని గమనిస్తే.. 2 కోట్ల రూపాయ�