ఐపీఎల్ లో ఆటగాళ్లు గాయపడడం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి, వన్డే వర్డ్ కప్ కే అనుమానంగా మారగా.. ఇప్పుడు ఈ లిస్టులో సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు.
ఐపీఎల్ - 16వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథిని ప్రకటించింది. కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయంతో ఈ సీజన్కు దూరమైన కారణంగా కొత్త సారథిని నియమించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లారు.