Ram Charan: టైటిల్ చూసి.. ఏదేదో ఉహించుకోకండి.. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం చేయడం నిజమే.. కానీ అది బయట కాదు సినిమాలో. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. RC15 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు.