Average Student Nani Teaser Released: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పవన్ కుమార్ తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సంగతి తెలిసిందే. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 2న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి…