జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ 2 సినిమా ఆడియన్స్ కి బిగ్గెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ముఖ్యంగా 3Dలో అవతార్ 2 సినిమా చూసిన వాళ్లు… ఆ వాటర్ వరల్డ్ కి, స్టన్నింగ్ యాక్షన్స్ ఎపిసోడ్స్ కి ఫిదా అయ్యారు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య డిసెంబర్ 16 ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చింది ‘అవతార్ 2’. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ 11,950 కోట్లు రాబట్టిన అవతార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్…
జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ‘అవతార్ 2’ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మొదటి స్థానంలో ఉండగా,…