జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు. ఆయన నుండి సినిమాలు వస్తున్నాయంటే ఇక్కడ ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా దుకాణం సర్దుకోవాల్సిందే.. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ�
Avatar Movie Producer Jon Landau Dies: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యూనివర్సల్ బ్లాక్ బస్టర్ చిత్రాలైన టైటానిక్, అవతార్‌ల నిర్మాత జోన్ లండౌ కన్నుమూశారు. ఆయన వయసు 63. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన లాస్ ఏంజిల్స్‌లో జూలై 5న మృతి చెందారు. జోన్ లండౌ క్యాన్సర్‌తో 16 నెలల ఓటు పోరాటం చేశారు. జోన్ లం�
Marvel Movies: జేమ్స్ కేమరాన్ 'అవతార్' సినిమా తదుపరి భాగాలు చూడాలని అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు. అయితే 'అవతార్' సిరీస్ కు అవరోధాలు ఎదురవుతున్నాయట. 'అవతార్'తో పాటు మార్వెల్ మూవీస్ కూ ఈ ఆటంకం తప్పటం లేదు. ఎందుకో చూద్దాం..
జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ‘అవతార్ 2’ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా అవతార్ (Avatar) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్'(Avatar: the way of water). ప్రపంచ సినీ అభిమానులని ఒక కొత్త లోకంలోకి తీసుకోని వెళ్లడానికి ‘అవతార్ 2’ డిసెంబర్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఒకే ఒక్క సినిమా
13 ఏళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ చిత్రం అప్పట్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. జేమ్స్ కెమరూన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ తాజాగా రీరిలీజ్ అయ్యి హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టింది. అవతార్ సినిమా రీరిలీజ్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా 285 మిలియన్ డాలర్లు వస�
జేమ్స్ కామెరూన్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ప్రపంచమంతటా డిసెంబర్ 16 విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇండియాలో కేవలం 3 రోజులలో 45 స్క్రీన్లలో 15,000 ప్లస్ ప్రీమియం ఫార్మేట్ టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం.
Avatar Ticket Prices: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న జనం ముందు నిలువనుంది. మన దేశంలోనూ ‘అవతార్-2’పై ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు
“అవతార్” ద్వారా సినీ ప్రియులకు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు 12 సంవత్సరాల తర