యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చేస్తున్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ స్పందించారు. ఢిల్లీ హైకోర్టులో ఖేద్కర్ తన సమాధానాన్ని దాఖలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదని ఆమె పేర్కొన్నారు.
Medigadda Barrage: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుప్పకూలడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ శుక్రవారం తన నివేదికను సమర్పించింది.