Kalki 2898 AD : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. వసూళ్ల పరంగా కూడా కల్కి సినిమా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 55 కోట్ల వసూలను రాబట్టిన సినిమా ఈ వారం చివరకు వేయి కోట్ల మార్కును దాటేసే దిశగా కలెక్షన్లను రాబడుతోంది. అయితే ప్రస్�